Ginna Movie Teaser

    Manchu Vishnu: జిన్నా టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్.. ఎప్పుడంటే?

    September 7, 2022 / 08:18 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు, ఆన్ లొకేషన్ వీడియోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నమ్మకాన్ని పెంచా

10TV Telugu News