Home » Ginna OTT
యంగ్ హీరో మంచు విష్ణు నటించిన రీసెంట్ మూవీ ‘జిన్నా’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువగా ఉండటంతో, థియేట్రికల్ రన్‌లో ఫెయిల్యూర్ మూవీగా మిగిలింది. ఇక జ