-
Home » Gir Cows
Gir Cows
గిర్ ఆవులతో వరి సాగు.. 5 ఏళ్ళుగా ఆవు మజ్జిగతో వ్యవసాయం
January 22, 2025 / 02:23 PM IST
Paddy Cultivation : పంటల సాగులో రసాయనిక ఎరువుల సాగు పెరిగిపోవడంతో.. పంటలు విషతుల్యం అవుతున్నాయి. వాటివల్ల జనం వింత రోగాల బారిన పడుతున్నారు.