Home » Giraffes
వేసవిలో వచ్చే వీక్షకులను అలరించేందుకు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు జిరాఫీను కోల్‌కతా నుంచి తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిరాఫీ జంటను పెద్ద కంటైనర్ ద్వారా 1500 కిమీలు ప్రయాణం చేయించి తీసుకుని వస్తున్నారు. మగ, ఆడ జిరాఫీల�
జంతు ప్రేమికులను.. జంతువులను చూసి కేరింతలు కొట్టే చిన్నారులను.. అలరించడానికి నెహ్రూ జూలాజికల్ పార్కులో జిరాఫీ జంట బయల్దేరింది. ఈ జంట సోమవారం మార్చి 4న ప్రయాణాన్ని మొదలుపెట్టి అదే రోజు సాయంత్రానికే బెంగాల్ దాటి ఒడిశా చేరుకుంది. కోల్‌కతా నుంచ�