Home » Girijanulu
నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమననీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను. జల్, జంగిల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను. గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమ�