Girish Bapat

    Girish Bapat: బీజేపీకి బిగ్ లాస్.. పార్టీ ఎంపీ గిరిష్ బాపట్ మరణం

    March 29, 2023 / 03:38 PM IST

    ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్ర�

10TV Telugu News