Home » girl die
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి చెందింది. బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ నేరేడ్ మెట్ లో బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. చిన్నారి సుమేధ నాలాలో పడి చనిపోయింది. బండచెరువు దగ్గర పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి కిలోమీటర్ దూరంలో బండ చెరువు ఉంది. నిన్న(�