girl friend marriage

    Girlfriend’s Wedding: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్

    May 21, 2021 / 01:13 PM IST

    ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పెళ్లి నిశ్చయమైంది. తనకిచ్చి చెయ్యాలి అని అడిగే దైర్యం కానీ పెళ్లిని ఆపే శక్తి కానీ లేదు. చేసేది ఏమి లేక బాధపడుతూ ఉండిపోయాడు.. ఇదే సమయంలో సొంతరాష్ట్రమైన బీహార్ లో లాక్ డౌన్ విధించారు. ఈ మేరకు ఆ రాష్ట్

10TV Telugu News