Home » girl missing in neredmet
హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. కాకతీయనగర్‌కు చెందిన సుమేధ అనే బాలిక నిన్న(సెప్టెంబర్ 17,2020) సాయంత్రం సైకిల్‌పై బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ