-
Home » Girl Swinging For Mountain
Girl Swinging For Mountain
Girl Swinging For Mountain: బాబోయ్.. ఈ బుడ్డదానికి ధైర్యం ఎక్కువే.. పెద్దవాళ్ల తరహాలో సాహసాలు చేస్తుంది..
November 9, 2022 / 07:43 PM IST
సైలాకు మూడున్నరేళ్లు. కానీ చిన్నారి పర్వతాల పైనుంచి రోప్ సాయంతో అటూఇటూ ఊగుతుంది. సాధారణంగా ఇలాంటి సాహసాలు చేయాలంటే పెద్దవాళ్లకుసైతం ఒంటిలో వణుకు వస్తుంది. తాజాగా ఈ చిన్నారి పర్వతంపై నుంచి రోప్ సహాయంతో స్వింగ్ చేస్తున్న వీడియోను ఇన్స్టా�