-
Home » girl throws acid
girl throws acid
సీన్ రివర్స్: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి
October 26, 2019 / 05:37 AM IST
లవర్ తిరస్కరించిందని, పెద్దలు పెళ్లికి నిరాకరించారని బాయ్ ఫ్రెండ్‌లు అమ్మాయిలపై దాడి చేయడం వింటూనే ఉన్నాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పందొమ్మిది సంవత్సరాల యువతి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోలేదని నిరాహార దీక్షలు, నిరసనలు చేయలే