Home » Girlfriend married
రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఆశ్వక్(19), స్థానికంగా ఉన్న ఫాతిమా(19)ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఫాతిమాకు మరొకరితో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు న�