-
Home » girls auctioned
girls auctioned
Rajasthan Girls: అమానుషం.. రాజస్థాన్లో అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం.. మానవ హక్కుల కమిషన్ సీరియస్
October 27, 2022 / 08:47 PM IST
రాజస్థాన్లో అప్పు తీర్చకపోతే ఆ ఇంటి ఆడబిడ్డల్ని వేలం వేస్తున్నారు. 8-18 ఏళ్ల బాలికల్ని విక్రయిస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే, అతడి భార్యపై అత్యాచారం చేస్తున్నారు. ఈ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.