Home » Gita Arts
సామ్ తో డైవర్స్ తర్వాత పనిలో పడిన నాగ చైతన్య ఏకంగా అరడజను సినిమాల లైనప్ తో సిద్దమవుతున్నాడు. ఈ ఏడాదిలో బంగార్రాజు సక్సెస్ తో సంక్రాంతి హీరోగా నిరూపించుకున్న చైతూ త్వరలోనే థాంక్యూ చెప్పబోతున్నాడు.