Home » Gita GPT
సకల శాస్త్రాల సారం భగవద్గీత అని చాలా మంది హిందువులు నమ్ముతారు. మన జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు అందులో సమాధానం దొరుకుతుందని విశ్వసిస్తారు. దీంతో భగవద్గీత ఆధారంగానే ఓ గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ "చాట్ జీపీటీ"పై వంటి చాట్ బాట్ ను అభివృద్ధి �