Home » give birth
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ మేక.. ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఐదు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు యజమాని మంతయ్య తెలిపారు.
రాజస్థాన్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు మెడలు, రెండు చెవులతో పుట్టిన అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.