Home » Glam Photoshoot
అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంప�