glass pieces

    మనిషా..మిషనా : 45 ఏళ్లుగా గాజు ముక్కలు తింటున్నాడు

    September 14, 2019 / 05:33 AM IST

    ఎవరైనా సిగరెట్లకు బానిసవుతారు, మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు మగువకు బానిసవుతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఒక లాయరు మాత్రం 45 ఏళ్లగా గాజు ముక్కలు తినటానికి బానిసయ్యాడు. జబల్ పూర్ డివిజన్ లోని దిండోరి కి చెందిన దయారామ్ సాహూ అనే లాయర్ గత  45 ఏళ్లు

10TV Telugu News