-
Home » Glimpses
Glimpses
Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్
December 3, 2021 / 02:04 PM IST
కరోనా తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి భారీ సక్సెస్ బోణీ కొట్టేసింది. బాలయ్య మాస్ జాతరతో అఖండ విజయాన్ని అందుకున్నాడు. అఖండ సక్సెస్ తో ఇప్పుడు అందరి చూపు నెక్స్ట్ పుష్ప మీదకి మళ్లింది.