Home » Global Fire Power organization
ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన.. ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్ ఫైర్ పవర్ (జీఎఫ్‌పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసింది. ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది.