-
Home » global GDP
global GDP
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వ్యాపిస్తే.. 1 ట్రిలియన్ డాలర్లు నష్టం తప్పదు!
February 26, 2020 / 05:35 AM IST
ప్రపంచీకరణ యుగంలో కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి మహమ్మారిగా మారగలదనే ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై సందేహాలను రేకిత్తిస్తోంది. ఇప్పటివరకూ కరోనా వ్యాప్తితో మరణాల సంఖ్య 3,000కి చేరుకుంది. 80వేలకు పైగా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఇట�