Home » global medical tech company
కరోనా వ్యాక్సిన్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్.. వైద్య పరికరాల తయారీలోనూ హైదరాబాద్ నెంబర్ 1 అవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.