-
Home » Global pharma
Global pharma
Vaccine Supply : అడ్వాన్స్ కొట్టు.. ఫైజర్ పట్టు!
May 26, 2021 / 08:01 PM IST
అడ్వాన్స్ చెల్లింపులు జరిపితే బారత్‌కు అవసరమైన వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధమేనని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఇతర దేశాలకు అమలు చేస్తున్న పద్ధతినే భారత్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది.