Home » global shipping traffic jamming
ఎవర్ గివెన్ భారీ నౌక.. మళ్లీ బయల్దేరింది. సూయజ్ కాలువ మార్గంలో మరోసారి వెళ్తోంది. కొన్ని నెలల క్రితం ఈ భారీ నౌక ఇదే మార్గంలో అడ్డంగా చిక్కుకుంది.