-
Home » Global technology
Global technology
Xiaomi Smart Glasses : అద్భుతమైన స్మార్ట్ అద్దాలు.. సంగీతం వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు
September 24, 2021 / 09:04 PM IST
కంటి అద్దాలను కొందరు చూపు సరిగా కనపడటానికి ధరిస్తే, మరికొందరు ఫ్యాషన్ కోసం పెట్టుకుంటుంటారు. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్గ్లాస్లపై యువత ఆసక్తి చూపుతున్నారు.