Home » Global TImes Media
అమెరికా, చైనా మధ్య యుద్ధం వస్తే ఏ దేశం నెగ్గుతుంది? అంటే... చైనానే అంటోంది గ్లోబల్ టైమ్స్ మీడియా. దక్షిణ చైనా సముద్రంపై యుద్ధం వస్తే అమెరికా ఓటమి చెందడం ఖాయమంటూ సంపాదకీయం రాసింది.