Home » globalfirepower
లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా దళాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా కనీసం 20 భారతీయ సైనికులు అమరలయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వ�