Home » globetrotter
సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కోసం యావత్(SSMB29) ఇండియా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది.
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఒక మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.