Home » glow
కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి.
నకిలీ లిప్ స్టిక్స్ పెదవులకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. పెదవులు నల్లబడేట్టు చేయడమే కాకుండా కొన్నిసార్లు క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది. రాత్రి నిద్రపోయే ముందు మీ పెదాలను నీటిలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి.
అర టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై ముడతల