Home » Gmail Accounts Delete
Gmail Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ కొన్ని జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ కూడా డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి. లేదంటే మీ జీమెయిల్ మొత్తం డేటా డిలీట్ కావచ్చు.
Gmail Accounts Delete : మీ జీమెయిల్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? వచ్చేవారం నుంచి జీమెయిల్ అకౌంట్లను గూగుల్ పర్మినెంట్గా డిలీట్ చేయనుంది. ఇప్పటికే గూగుల్ కొత్త పాలసీపై అనేకసార్లు యూజర్లను హెచ్చరించింది.
Gmail Accounts Delete : గూగుల్ తమ పాలసీని అప్డేట్ చేసింది. కొత్తగా అప్డేట్ చేసిన పాలసీ ప్రకారం.. భారీగా జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.