Home » Gmail design old interface
New Gmail Design : జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ నుంచి Google కొత్త Gmail యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి వచ్చేస్తోంది. జీమెయిల్ వినియోగదారులందరూ కొత్త జీమెయిల్ డిజైన్ తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.