Home » GMR Infrastructure Ltd
భారతీయ రైల్వే ప్రయాణికుల ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేట్ రైళ్లను నడిపే బాధ్యతను ఐఆర్‌సీటీసీకి అప్పగించింది రైల్వే. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో మరో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుక�