Home » Gnaneswari Kandregula Photos
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న జ్ఞానేశ్వరి కండ్రేగుల.. రీసెంట్ గా నాగచైతన్య 'దూత' సిరీస్ లో ముఖ్య పాత్ర చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న జ్ఞానేశ్వరి..
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేస్తున్న జ్ఞానేశ్వరి కండ్రేగుల దసరా సందర్భంగా ఇలా ట్రెడిషినల్ డ్రెస్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది.