Home » Gnanvel Raja
Jai Bheem : తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల నటించిన జై భీమ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పలు అవార్డుని కూడా దక్కించుకుంది. విమర్శకులు సైతం ఈ సినిమాని ప్రశంసించారు. అయితే సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందు�