Home » GO No.111
ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్..111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 111 జీవో రద్దు చేస్తామని ప్రకటించింది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక రాగానే జీవోను క్యాన్సిల్ చేస్తామని చెప్పింది.
త్రిఫుల్ వన్ జీవో ఎత్తివేత అంశం తెలంగాణలో పొలిటికల్ సెగలు రేపుతోంది. జీవో రద్దుపై కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు సంధించడం పొలిటికల్ చౌరస్తాలో హాట్‌హాట్‌గా మారింది.