Home » go outside
Vaccine Fine: ఇప్పటి వరకు మనం పోలీసులు విధించే రకరకాల జరిమానాలను చూశాం. ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్లు కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా రోడ్ మీద తిరిగితే ఫైన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.