Home » Goa Forward Party
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.
అచ్చేదిన్ అంటే ఇదేనా..ఈ మాట చెబుతూ..దేశాన్ని సర్వనాశనం చేశారంటూ..కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ.
గోవా సీఎం మనోహర్ పారికర్ హెల్త్ కండీషన్ మరింత విషమించిందని వార్తలు వస్తున్నాయి. దీనితో బీజేపీ అలర్ట్ అయ్యింది. వెంటనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గోవాకు బయలుదేరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ఇతరత్రా వాటిపై చర్చించేందుకు మార�