Goa Minister

    Taj Mahal: “తాజ్‌మహల్ కట్టడానికి షాజహాన్ కొటేషన్ ఏం అడగలేదు”

    July 14, 2022 / 06:56 AM IST

    పనాజీలోని ఐకానిక్ కాలా అకాడమీ భవన పునరుద్ధరణ పనులను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడ్. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. "తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కొటేషన్‌ను ఆహ్వానించ