Home » Goa teacher
కరోనా వైరస్ వ్యాధిని నయం చేస్తానంటున్నారు ఓ టీచర్. 19వ శతాబ్దపు గజానన్ మహరాజ్ కలలో కనిపించాడని..ఆయుర్వేద ఫార్మూలా చెప్పారని గోవాకు చెందిన 55 ఏళ్ల టీచర్ మహేష్ దెగ్వేకర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి నయం చేయడానికి మహరాజ్ ఫార్మూలా చెప్పారని దెగ్వేకర్