Home » Goa to Hyderabad
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
కర్ణాటకలో ఈ రోజు తెల్లవారు ఝూమున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రక్క్ ను ఢీ కొటట్టంతో ఈ ప్రమాదం జరిగింది.
IPL gambling Case : క్రికెట్ బెట్టింగులు.. పైసా వసూళ్లు.. ఇదే కొన్నాళ్లుగా దంపతుల దందా నడిపిస్తున్నారు. గోవా, హైదరాబాద్ మధ్య బెట్టింగ్ వసూళ్లకు పాల్పడు తున్నారు. గోవాలో ఉండి భర్తేమో బెట్టింగులకు పాల్పడుతుంటే.. బెట్టింగ్ కట్టినవారి నుంచి డబ్బులను భార్య హ�