-
Home » Goat Teaser Launch Event
Goat Teaser Launch Event
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తమిళ బ్యూటీ.. దివ్యభారతి ఫొటోలు..
December 2, 2025 / 05:56 PM IST
తమిళ హీరోయిన్ దివ్యభారతి తెలుగులో సుడిగాలి సుధీర్ GOAT సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఇలా రెడ్ డ్రెస్ లో వచ్చి అలరించింది.