Home » God Father Success Meet
చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ ఘన విజయం సాధించడంతో శనివారం సాయంత్రం గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''రిలీజ్ కి ముందు మీడియా సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని, సినిమాలో ఏం లేదు అని, రీమేక్ సినిమా అంత హైప్ లేదని రాశారు. మాకు ఆ వార్తలు చాలా............