Home » Godavari flood
అనేక సినిమాలు ఈ చెట్టు నీడలో తీయడం వల్ల ఈ చెట్టుకు సినిమా చెట్టు అని పేరు కూడా పెట్టారు.
భద్రాచలంలో శాంతిస్తున్న గోదావరి
Godavari Flood : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది
దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతి కారణంగా తెలంగాణ - ఛత్తీస్గడ్ ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో తెలంగాణ - ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 70అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది.