Home » Godavari floods in bhadrachalam
భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులు దాటి ప్రవహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే 66అడుగులు దాటి గోదారమ్మ ప్రవహించింది మాత్రం మూడు సార్లే. 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వద్ద గోదావరి ప్రవహించి చరిత్ర సృష్టించింది
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఉదయం 7గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చే�