Home » Godavari river floods
వేలేరుపాడు మండలం యావత్తు దాదాపు ఇప్పటికే వరద నీటిలో మునిగింది. గోదావరి వరద సృష్టిస్తున్న జల ప్రళయంతో కోనసీమ జిల్లాలోని నదీ తీరగ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అత్యంత ప్రమాదకర స్థితిలో నదీ పాయలన్నీ ఏటిగట్ల పైనుంచి పొంగి ప్రవహిస్తున్