-
Home » Goddess Bala Tripura Sundari
Goddess Bala Tripura Sundari
సంతానం, సౌభాగ్యం ప్రసాదించే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
October 15, 2023 / 05:00 AM IST
శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటిరోజు దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజలందుకుంటున్నారు. ఈరోజు బాలార్చన చేస్తారు. అమ్మవారు అనుగ్రహిస్తే సత్సంతానం కలుగుతుంది.