Home » GodFather Collections in Two Days
గాడ్‌ఫాదర్ సినిమా మొదటి రోజు పండగపూట ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా పండగ సెలవులు వీకెండ్ వరకు ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కి ఢోకా లేదని మొదటి రోజే అర్థమైపోయింది. ఇక గాడ్‌ఫాదర్ సినిమా రెండో రోజు..