Home » Godfather Movie Promotions On The Clouds
మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" ఈ దసరా కానుకగా విడుదుల అవుతుండడంతో మూవీ మేకర్స్ సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో చిరంజీవి తన చార్టెడ్ ఫ్లైట్ లో విహరిస్తూ యాంకర్ శ్రీముఖి కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియ�