Godfather Movie Re Shooting in Mumbai

    Godfather: రీ-షూట్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్.. ముంబైలో చిత్ర యూనిట్!

    September 23, 2022 / 08:12 PM IST

    మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్‌కి అధికారిక రీమేక్. ఇక ఈ చిత్రం నేడు సెన్సార్ పూర్తీ చేసుకుని U/A సర్టిఫికెట్ తెచ్చుకుని, దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల అవ్వడానిక�

10TV Telugu News