Home » Godfather OTT
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా